ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయం తరుఫున తీర్థ ప్రసాదాలు అందచేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న బండ్ల గణేష్ - film producer bandla ganesh srikalahasti temple news in telugu
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.
film producer bandla ganesh visited srikalahasti temple