శ్రీవారి సన్నిధిలో సినీ నటి విజయశాంతి
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీ నటీ విజయశాంతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.