ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు స్వల్పగాయాలు - చిత్తూరు జిల్లా వార్తలు

తిరుమల కనుమ దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

accident
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. భక్తులకు స్వల్పగాయాలు

By

Published : Mar 25, 2021, 1:36 PM IST

తిరుమల కనుమ దారిలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. మొదటి కనుమ దారిలో భక్తులతో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెత్తను తరలించే లారీని ఢీకొట్టింది. మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details