ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో ఫ్రంట్ లైన్ వారియర్స్​కు సన్మానం

కరోనా మహమ్మారి కట్టడిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్​కి వైకాపా నేత ఫరూక్ సన్మానం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ స్ఫూర్తితో మాస్క్​లు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

felicitation to Frontline Warriors in chandragiri
చంద్రగిరిలో ఫ్రంట్ లైన్ వారియర్స్​కు సన్మానం

By

Published : May 26, 2021, 3:55 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చిత్తూరు జిల్లా వైకాపా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫరూక్ అన్నారు. బుధవారం చంద్రగిరిలో ఆశా వర్కర్లకు, ఎమ్మార్వో కార్యాలయం సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి 200 మాస్క్​లు, శానిటైజర్​లను పంపిణీ చేశారు. పంచాయతీ సిబ్బందిని, ఆశా వర్కర్లను సన్మానించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని తన వంతు సహాయంగా ఈ వితరణ చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details