ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన - మదనపల్లెలో ఫీజు రియంబర్స్​మెంట్  బకాయిలు చెల్లించాలి

మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఉపకార వేతనాలు తక్షణమే చెల్లించాలని.. విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Fee reimbursement dues must be paid ay madanapalle
ఫీజు రియంబర్స్​మెంట్  బకాయిలు చెల్లించాలి

By

Published : Dec 18, 2019, 3:59 PM IST

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల ఆందోళన

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేస్తామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్ హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details