A Father Killed Baby: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బిడ్డను తండ్రి హతమార్చిన ఘటన నెలకొంది. పట్టణానికి సమీపంలోని వేడాం మిట్ట కండ్రిగకు చెందిన మునిరాజ అలియాస్ (అనిల్), స్వాతిలకు ఏడాది కిందటి వివాహం జరిగింది. అయితే జీవనాధారం కోసం పట్టణానికి చేరుకుని.. వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల నిఖిల్ కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల వద్ద వివాదం నెలకొనడంతో.. క్షణికావేశంతో మునిరాజా పసికంధను గోడకు బాధడు. దీంతో చిన్నారి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు బోరన విలుపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిరాజుని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
తిరుపతి: శ్రీకాళహస్తి వాటర్‌వర్క్స్ కాలనీలో బిడ్డను చంపిన తండ్రి - three month child Nikhil killed
A Father Killed Baby: భార్య భర్తల వివాదంలో..భర్త క్షణికావేశంతో 3 నెలల పసికందు బలైన ఘటన .. తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

బిడ్డను చంపిన తండ్రి
Last Updated : Nov 26, 2022, 10:23 AM IST