కరవు రైతులకు కలసిరాని టమోటో సాగు.... - farmers suffering for tomato rates
కరవు పుండుపై కారం చల్లినట్లు ..రాయలసీమ ప్రాంతంలో పండించిన అరకొర పంటలకు ధరలు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, పుంగనూరుల్లో విస్తారంగా టమోటో సాగు చేశారు. జాతీయస్థాయి గుర్తింపు ఉన్న మార్కెట్లు ఉన్నప్పటికీ..ధరలు నిలకడగా లేవని రైతులు వాపోతున్నారు.
టమోటో సాగుతో ఆందోళన చెందుతున్న రైతులు
.
Last Updated : Sep 9, 2019, 12:27 PM IST