చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం ముదరందొడ్డి గ్రామానికి చెందిన రైతు చిన్న రెడ్డెప్పరెడ్డి.. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - చిత్తూరు జిల్లా నేర వార్తలు
చిత్తూరు జిల్లా ముదరందొడ్డి గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక గ్రామానికి చెందిన ఓ రైతు... ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య