ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు - chittoor dst taja crime news

ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలంలో జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

farmer died in chittoor dst due tractor boltha
farmer died in chittoor dst due tractor boltha

By

Published : Jun 30, 2020, 12:52 AM IST

చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలంలో విషాదం జరిగింది. మండలంలోని కాచిపల్లెలో రైతు వ్యవసాయ పనులనిమిత్తం ట్రాక్టర్ తో పొలాన్ని దుక్కుదున్ని వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న పాడుబడ్డ బావిలో ట్రాక్టర్ పడింది.

ఈఘటనలో రైతు నాగరాజు(38) మృతి చెందాడు. మరొకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details