ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో విషాదం...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య - 4members suicide in chinna thayyuru news

family suicide
చిత్తూరు జిల్లాలో విషాదం...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

By

Published : Jul 20, 2020, 7:17 PM IST

Updated : Jul 20, 2020, 9:12 PM IST

19:09 July 20

చిత్తూరు జిల్లాలో విషాదం...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం...ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

కుటుంబకలహాలు ఓ నిండు కుటుంబాన్ని బలిగొన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్‌.ఆర్.పురం మండలం చిన్నతయ్యూరుకు చెందిన సుధాకర్, ప్రియ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల తరచుగా భార్యాభర్తల మనస్పర్థలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు కాస్తా పెద్దవవ్వటంతో మనస్థాపానికి గురైన భార్య సింధు ప్రియ..ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కళ్లేదుటే భార్య, పిల్లల మృతిని తట్టుకులేక పోయిన సుధాకర్ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బావిలోనుంచి ముగ్గురిని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి-'బాలికపై అత్యాచారం కేసులో 12 మంది అరెస్టు'

Last Updated : Jul 20, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details