ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత - ex_mp_sivaprasad_joined_hospital

చిత్తూరు జిల్లా తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురై... చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ex_mp_sivaprasad_joined_hospital

By

Published : Sep 19, 2019, 5:08 PM IST

Updated : Sep 21, 2019, 2:24 PM IST

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శివప్రసాద్‌ను.... కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నై అపోలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ఆరోగ్యం విషమించి మరణించారు.

Last Updated : Sep 21, 2019, 2:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details