ఇదీ చదవండి :
శివప్రసాద్ స్వగ్రామంలో విషాదఛాయలు - చిత్తూరు జిల్లా పులిత్తివారి పల్లి
మాజీ ఎంపీ డా.శివప్రసాద్ మరణంతో ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పులిత్తివారి పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. శివప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన బంధువులు గుర్తు చేసుకున్నారు.
శివప్రసాద్ స్వగ్రామంలో విషాదఛాయలు