ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఏడాది పాలనపై.. తెదేపా 'ప్రజా ఛార్జ్​షీట్' - తిరుమల మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ వార్తలు

వైకాపా ఏడాది పాలనపై తెదేపా నేత సుగుణమ్మ 'ప్రజా ఛార్జ్​షీట్' విడుదల చేశారు. ప్రజలకు మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా... నవమోసాలు- నవస్కామ్​లతో వర్ధిల్లుతోందని ఆరోపించారు.

ex mla sugunamma
ex mla sugunamma

By

Published : Jun 9, 2020, 7:56 PM IST

నవరత్నాల పేరుతో పేదల జీవితాలను తీర్చిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. నవమోసాలు- నవస్కామ్​లతో వర్ధిల్లుతోందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజా ఛార్జ్​షీట్​ను విడుదల చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ.. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. గతంలో తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 34 సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details