చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఎన్నికల ముందస్తు ప్రచారం నిర్వహించారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సత్యవేడులో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలంటూ ఓటర్లను ఆభ్యర్థించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని చింతామోహన్ దుయ్యబట్టారు.
సత్యవేడులో కాంగ్రెస్ నేత చింతామోహన్ ముందస్తు ప్రచారం - సత్యవేడులో కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రచారం
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ పర్యటించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సత్యవేడులో ముందస్తు ప్రచారం నిర్వహించారు.
ex minister chintha mohan pre campaign for tirupathi by elections