ఇదీచదవండి
ఎస్వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి - ఎస్వీబీసీ ఛానల్ ఎండీ ధర్మారెడ్డి
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మారెడ్డితో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవలే ఛానల్ ఛైర్మన్ పదవికి బాలిరెడ్డి పృథ్వీరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి