ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలకు నిత్యవసర సరకుల పంపిణీ - శ్రీకాళహస్తిలో వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​రెడ్డి స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు వసతి కల్పించారు. అనంతరం వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.

essentials-distribute
సరకుల పంపిణీ

By

Published : May 18, 2020, 6:30 PM IST

స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వసతి కల్పించటంతో పాటు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, జార్ఖండ్​కు చెందిన చెందిన 80 మంది కూలీలకు పట్టణంలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు. వారికి కోడిగుడ్లు, గోధుమ పిండి, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details