రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణ కట్టలు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించారు. సప్తగిరి మాసపత్రిక విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని... తప్పు చేసిన వారెవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు సామాజిక మాధ్యమాల్లో తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - minister vellampalli srinivas news
తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. సప్తగిరి మాసపత్రిక విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
వైకుంఠనాథుడిని సేవలో మంత్రి వెల్లంపల్లి
TAGGED:
తిరుపతి వార్తలు