చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లె విద్యుత్ ఉప కేంద్రంలో ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ ఉప కేంద్రంలో గురవయ్య(43).. షిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం సస్పెండ్ అయ్యాడు. మసస్థాపం చెందిన గురవయ్య.. విద్యుత్ ఉపకేంద్రం స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య - suicide deaths at chittor district latest news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లె విద్యుత్ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్ ఉపకేంద్రం స్తంభానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విద్యుత్ ఉపకేంద్రంలో ఉద్యోగి ఆత్మహత్య