చిత్తూరు జిల్లా యాదమరి మండలం తంజావూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏగుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గ్రామానికి చెందిన బధిరుడు వెల్లిగావ్(45)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఏనుగుల దాడి... వ్యక్తి మృతి - యాదమరిలో ఏనగుల దాడి వార్తలు
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
![ఏనుగుల దాడి... వ్యక్తి మృతి Elephant attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11233429-1099-11233429-1617250550612.jpg)
Elephant attack