చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడి - Elephant attack on crops near Shachalam forest latest news
పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పంట మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని కందులవారి పల్లి,శేషాపురం పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి.
![శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడి Elephant attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8360377-768-8360377-1597033669801.jpg)
Elephant attack