వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు దుర్మరణం చెందాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట గ్రామం వద్ద వన్య మృగాల కోసం వేరుశెనగ పంట పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియని కుట్టి యెప్ప (45) అనే రైతు.. అటుగా వెళ్లగా.. తీగలు తగిలి షాక్ తో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వన్య మృగాల కోసం విద్యుత్ తీగల ఏర్పాటు.. రైతు దుర్మరణం - farmer dead at kumppam latest news
వన్య మృగాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రైతు దుర్మరణం చెందిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి రైతు దుర్మరణం