జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం - election campaign at jidi nellore
జీడీ నెల్లూరులో తెదేపా అభ్యర్థి హరికృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద పోడుజేను గ్రామదేవత గంగమ్మకు, అనంతరం రామాయంలో పూజలు చేశారు. స్థానిక నేతలతో కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
జీడీ నెల్లూరులో తెదేపా ఎన్నికల ప్రచారం