ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన - తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలు

తిరుపతిలోని తారకరామా క్రీడా మైదానంలో జరిగిన ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​లో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు.

eenadu sports league in tirupati
తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన

By

Published : Jan 4, 2020, 11:38 PM IST

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఊపయోగపడుతుందని తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. తిరుపతిలోని తారకరామా క్రీడా మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీతో పాటు సిద్ధార్థ కళాశాలల ఛైర్మన్ అశోక రాజు బహుమతులు ప్రదానం చేశారు. యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏటా క్రమం తప్పకుండా ఈనాడు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు.

తిరుపతిలో ఈనాడు క్రీడా పోటీలకు విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details