ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా... హుషారుగా 'ఈనాడు' క్రీడా పోటీలు - eenadu cricket league in tirupathi

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో హోరాహోరీగా సాగాయి. క్రీడా ప్రాంగణమంతా యువకుల కేరింతలతో మార్మోగింది.

eenadu cricket league in tirupathi
జోరుగా... హుషారుగా 'ఈనాడు' క్రీడా పోటీలు

By

Published : Dec 26, 2019, 12:17 PM IST

జోరుగా... హుషారుగా 'ఈనాడు' క్రీడా పోటీలు

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడామైదానంలో ఉత్కంఠగా సాగాయి. క్రీడాకారులు వారివారి జట్లను గెలిపించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు. ఇవాళ జరిగిన పోటీల్లో సీకాం కాలేజీ తిరుపతి, ఈఎస్వీయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ తిరుపతి, ఎమరాల్డ్ కాలేజీ తిరుపతి, పీవీసీ జూనియర్ కాలేజీ తిరుపతి, శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజి రంగంపేట, ఎస్​జీఎస్ ఆర్ట్స్ కాలేజి తిరుపతి, మిట్స్ కాలేజీ మదనపల్లి, ఎమరాల్డ్ డిగ్రీ కాలేజీ రామాపురం జట్లు విజేతలుగా నిలిచాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details