ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి' - papanayudupeta latest news

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో నాడు-నేడు పనులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు.

department of education principal secretary rajasekhar visited papanayudupeta in chittoor district
'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి'

By

Published : Feb 15, 2021, 8:26 PM IST

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను తనిఖీ చేశారు. ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఉపయోగకరంగా మార్చాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని అధికారులను రాజశేఖర్​ అదేశించారు.

ABOUT THE AUTHOR

...view details