తాగిన మైకంలో యువకుల వీరంగం.. కత్తులతో దాడి - crime news
![తాగిన మైకంలో యువకుల వీరంగం.. కత్తులతో దాడి DRUNKEN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12846096-436-12846096-1629633650014.jpg)
తాగిన మైకంలో యువకుల వీరంగం
16:40 August 22
DRUNKEN
చిత్తూరు జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో రోడ్డుపై వెళుతున్న వారిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రక్తం కారుతుంటే.. జనాన్ని పరుగులెత్తించాడు'
Last Updated : Aug 22, 2021, 6:38 PM IST