ఇదీ చూడండి:
DRAVIDA UNIVERSITY REGISTRAR: వైకాపా ప్రచార సభలో ద్రావిడ వర్సిటీ రిజిస్ట్రార్! - వైకాపా ప్రచారసభలో ద్రావిడ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి
చిత్తూరు కుప్పం పురపాలికలో వైకాపా అభ్యర్థులను గెలిపించాలంటూ కుప్పం పట్టణంలో శుక్రవారం ఆ పార్టీ నేతలు నిర్వహించిన ప్రచారసభలో ద్రావిడ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. మంత్రి పెద్దిరెడ్డి చెవిలో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
![DRAVIDA UNIVERSITY REGISTRAR: వైకాపా ప్రచార సభలో ద్రావిడ వర్సిటీ రిజిస్ట్రార్! dravida-university-registrar-venugopalreddy-participated-in-ycp-campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13557182-thumbnail-3x2-dravida.jpg)
ప్రచార సభలో ద్రావిడ వర్సిటీ రిజిస్ట్రార్!