పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - తంబళ్లపల్లెలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు పలువురు దాతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చేయూతగా నిలిచారు. నిత్యావసర సరుకులు, మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా చిత్తశుద్ధి, సేవాభావంతో కార్మికులు సేవలందిస్తున్నారని కొనియాడారు.
![పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ donors distributes essential goods to sanitary workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6790265-1045-6790265-1586890810476.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ