శ్రీకాళహస్తి ఆలయంలోని దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గతంలో రాజగోపురం కూలిన సమయంలో మండపాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
శ్రీకాళహస్తిలో దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ - mla biyyapu madhusudan reddy news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపంలో దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
![శ్రీకాళహస్తిలో దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమిపూజ bhoomi pooja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9828198-1006-9828198-1607586315075.jpg)
దేవాంగుల మండపం పునర్నిర్మాణానికి భూమి పూజ