చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించి ఊరందూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనలతో మెుక్కులు చెల్లించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్రా నక్షత్ర పూజలు - శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర పూజలు
ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనలతో మెుక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర పూజలు