ఐఐటీ, మెగా ఫుడ్ పార్క్, ఐటీ హబ్, రేణిగుంటలో రిలయన్స్, హీరో మోటార్స్, ఇసుజు మోటార్స్ ప్రై.లి., పెప్సికో, క్యాడ్బరీ
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు - చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులపై చంద్రబాబు
వైకాపా రాజకీయ విన్యాసాలు మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. ప్రజలు ఆలోచించాల్సిన తరుణమని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 13జిల్లాలకు తెలుగుదేశం చేసిన అభివృద్ధిపై చంద్రబాబు వీడియో విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేశామన్న అభివృద్ధి పనులు