తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10368686-517-10368686-1611548083864.jpg)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి