చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలిసిన శ్రీ పరశురామేశ్వర స్వామిని.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఆలయానికి విచ్చేశారు. దేవస్థానం ఛైర్మన్ నరసింహయాదవ్, ఈవో రామచంద్రారెడ్డి.. ఆయనకు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఆలయం తరపున తీర్థప్రసాదాలు అందజేశారు.
పరశురామేశ్వరుడి సేవలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి - మహాశివరాత్రి సందర్భంగా గుడిమల్లం పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విచ్చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో స్వామివారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ ఛైర్మన్, ఈఓలు ఆయనకు స్వాగతం పలికారు.
గుడిమల్లం పరశురామేశ్వరుడి సేవలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి