మహిళలపై పవన్ కల్యాణ్(pawan kalyan) చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి (DEPUTY CM NARAYANA SWAMY) ఖండించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్(cm jagan)పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్‌ను తరిమికొడతారని చెప్పబోయి.. పొరపాటున జగన్ అన్నానని ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదేపదే ప్రసారం చేయటం బాధాకరమన్నారు.
సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ - ముఖ్యమంత్రిపై నారయణస్వామి వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్(cm jagan)పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి(DEPUTY CM NARAYANA SWAMY) వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్‌ను తరిమి కొడతారని చెప్పబోయి పొరపాటున జగన్ అన్నానని తెలిపారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రసారం చేయటం దారుణమన్నారు.
![సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ Deputy Chief Minister Narayana Swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13208491-717-13208491-1632910441637.jpg)
ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ