తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, సినీ నటి ప్రణిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవకు.. సినీ, రాజకీయ ప్రముఖులు - Deputy Chairman of Legislature visits thirumala
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో పలువురు ప్రముఖలు పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రముఖులు