ఇదీ చూడండి
పండ్లు, గింజలతో శ్రీవారికి కిరీటాలు - శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఉత్సవమూర్తులకు మధ్యాహ్నం రెండు గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఎండు ఫలాలు, గింజలు, వట్టివేరుతో మాలలను కిరీటాలను తయారు చేశారు. దేశ, విదేశాల నుంచి తీసుకువచ్చిన పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. స్నపన తిరుమంజనానికి చేస్తున్న ఏర్పాట్లను మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు.
పండ్లు ,గింజలతో శ్రీవారికి అలంకరణ..తితేదే వినూత్న ప్రయేగం