చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రహహంలో వచ్చిన శవాన్ని స్థానికులు గుర్తించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటం వల్ల మృతదేహాన్ని బయటకు తీసేందుకు వెనుకడుగు వేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.
స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మృతదేహం
స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో నీటిపై తేలుతూ కనిపించింది.
నదిలో కొట్టుకువచ్చిన మృతదేహం