చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద... గార్గేయ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి, శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గార్గేయ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - chitthore district crime news
చిత్తూరు జిల్లా గార్గేయ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు.
![గార్గేయ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News