ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి విరాళం - crore donation to svbc trust

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం అందింది. కర్ణాటకలోని కుడుగోరు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి.. తన సంస్థ పేరుతో ఈ విరాళం ఇచ్చారు.

ttd
ttd

By

Published : Jun 27, 2021, 7:49 AM IST

Updated : Jun 27, 2021, 9:41 AM IST

తితిదే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ట్రస్టుకు కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్‌.సూర్యనారాయణరెడ్డి రూ.కోటి విరాళం ఇచ్చారు. శనివారం అదనపు ఈవో బంగ్లాలో స్పెసిఫైడ్‌ అథారిటీ కన్వీనరు ఏవీ ధర్మారెడ్డిని కలిసిన దాత తన కంపెనీ ఇండియన్‌ మినరల్స్‌ అండ్‌ గ్రానైట్‌ తరఫున డీడీ అందజేశారు.

Last Updated : Jun 27, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details