కరోనా మహమ్మారి కారణంగా చిత్తూరు జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాళహస్తి వాసికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతుడికి... గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా కరోనా సోకినట్లు అధికారులు ధృవీకరించారు.
తిరుపతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన.. బాధితుడు సోమవారం మరణించాడు. మంగళవారం అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు.