ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం విక్రయాలను తక్షణమే నిలిపేయాలి' - cpi protest in madanapalle latest news

మద్యం విక్రయాలు తక్షణమే ఆపేయాలంటూ మదనపల్లెలో సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. నీరుగట్టుపల్లె మార్కెట్​ యార్డ్​ వద్దనున్న దుకాణం వద్ద ఆందోళన చేశారు.

cpi protest at wine shop near neerugattupalli market yard in madanapalle
మద్యం విక్రయాలు ఆపేయాలంట సీపీఐ ధర్నా

By

Published : May 7, 2020, 6:47 PM IST

మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేశారు. గురువారం మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లె మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం వద్ద నిరసన తెలిపారు.

ప్రజలు నిత్యావసర సరకులు దొరక్క ఇబ్బంది పడుతుంటే... ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా మద్యం విక్రయాలపై ఆసక్తి చూపడం దురదృష్టకరమన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మద్యం విక్రయాలను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details