ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో పడిన ఆవు... రక్షించిన అగ్నిమాపక అధికారులు - chittoor district latest news

చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం రంగసముద్రంలో ఓ ఆవు వ్యవసాయ బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బావి వద్దకు చేరుకుని ఆవును సురక్షితంగా బయటకు తీశారు.

బావిలో పడిన ఆవు
బావిలో పడిన ఆవు

By

Published : Sep 12, 2020, 9:15 PM IST

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రంలో లక్ష్మమ్మకు చెందిన పాడి ఆవు 50 అడుగుల లోతు గల వ్యవసాయ బావిలో పడిపోయింది. సమాచారాన్ని గ్రామస్తులు ములకలచెరువు అగ్ని మాపక అధికారులకు చేరవేశారు.

అగ్ని మాపక అధికారి గుణ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది.. గ్రామ ప్రజల సహకారంతో తాళ్లు, నిచ్చెనలు ఉపయోగించి పాడి అవును సురక్షితంగా బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details