ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు - డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో  ఓ ఆవు ప్రమాదవశాత్తు మురుగుకాలువలో పడింది. స్థానికులు సుమారు గంటుపాటు శ్రమించి ఆవును బయటకు తీశారు.

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

By

Published : Oct 7, 2019, 1:09 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మురుగు కాలువలో పడిన గోమాతను స్థానికులు కాపాడారు. వజ్రవేలుశెట్టి వీధిలోని డ్రైనేజ్​లో పాడి ఆవు పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సుమారు గంటపాటు శ్రమపడి గోమాతనూ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఇందుకు సహకరించింది.

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

ABOUT THE AUTHOR

...view details