చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్ నుంచి రికార్డు స్థాయిలో 173 మందిని డిశ్చార్జ్ చేశారు. వీరంతా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కొవిడ్ - 19 జిల్లా ఇంఛార్జీ లక్ష్మి తెలిపారు.
తిరుచానూరు క్వారంటైన్ నుంచి 174 మంది డిశ్చార్జ్ - covid cases in thirachanoor
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని క్వారంటైన్ సెంటర్లో కొవిడ్ నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశారు. దాదాపు 173 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
covid patiensts discharge from chittor dst thiuchanoor