కొవిడ్-19 అనుమానితులను పరీక్షల అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 11 మందిని డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ భారతి తెలిపారు. జిల్లా వాసులు 11 మందికి నెగటివ్ రిపోర్ట్ రావటంతో పంపించామని ఆమె తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిలో పిచ్చాటూరు 4, సత్యవేడు 1, నాగలాపురం 2, నగరి 1, శ్రీకాళహస్తి 1, వి.కోట 1, తిరుపతి 1 ఉన్నారని ఆమె తెలిపారు
రుయా ఆసుపత్రి నుంచి 11మంది కోవిడ్ బాధితుల డిశ్చార్జ్ - tiurpati covid cases
చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి కోవిడ్ పరీక్షలు నిర్వహించి అనంతరం నెగిటీవ్ వచ్చిన వారిని అధికారులు డిశ్చార్జ్ చేశారు. నెగిటీవ్ రిపోర్ట్ వచ్చిన జిల్లాకు చెందిన 11 మందిని ఇళ్లకు పంపినట్లు సూపరింటెండెంట్ భారతి తెలిపారు.
covid negative patients dscharge from tirupati ruya hospital