ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలమనేరు, కలికిరిలో కొవిడ్ ఆస్పత్రులు: పెద్దిరెడ్డి - చిత్తూరు జిల్లాపై కరోనా ప్రభావం

వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కరోనాపై పోరాడుతున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కొవిడ్-19 టాస్క్​ఫోర్స్ కమిటీ సమావేశానికి మంత్రులు హజరయ్యారు. పలమనేరు, కలికిరిలో కొవిడ్ ఆస్పత్రులు కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కష్టకాలంలో వైద్యులు, అధికారులు అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేయడం తగదని మంత్రి నారాయణస్వామి విమర్శించారు.

Covid Hospitals at Palamaneru and Kalikiri: Peddireddy
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By

Published : Aug 26, 2020, 5:23 PM IST

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details