ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Couple Suicide: ట్యాంక్​ పైనుంచి దూకి భర్త.. భార్య అనుమానాస్పద మృతి - Couple Suicide : ట్యాంక్ నుంచి దూకిన భర్త మృతి.. అనుమానాస్పదంగా భార్య మరణం

ఓ వైపు భార్య అనుమానాస్పద మృతి, మరోవైపు మంచినీటి ట్యాంకు నుంచి దూకి భర్త మరణించిన విషాదకర ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో జగ్గరాజు పల్లెలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Couple Suicide: ట్యాంక్​ నుంచి దూకిన భర్త మృతి.. అనుమానాస్పదంగా భార్య మరణం
Couple Suicide: ట్యాంక్​ నుంచి దూకిన భర్త మృతి.. అనుమానాస్పదంగా భార్య మరణం

By

Published : Jun 4, 2021, 6:21 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో జగ్గరాజుపల్లెలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామానికి చెందిన రామయ్య (38) గ్రామంలోని మంచినీటి ట్యాంకు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య లల్లియమ్మ (35) పొలంలో అనుమానాస్పద రీతిలో మరణించింది.

పోలీసుల విచారణ..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యను హత్య చేసిన రామయ్య.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు.

ఇవీ చూడండి :Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details