ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాళహస్తిలో అర్చకుడికి కరోనా లక్షణాలు.. దర్శనాలు రద్దు! - corona latest news chittoor district

శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంపై స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

corona positive cases increased in srikalahasthi
పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు...భయందోళనలో ప్రజలు

By

Published : Jun 9, 2020, 7:53 PM IST

Updated : Jun 9, 2020, 11:10 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో పని చేసే అర్చకుడికి కరోనా లక్షణాలు కనిపించగా.. దర్శనాలను అధికారులు రద్దు చేశారు.

మరోవైపు.. ఒక్కరోజే పట్టణంలోని ప్రాజెక్టు వీధి, శుకబ్రహ్మ ఆశ్రమం, దర్గామిట్టతో పాటు గ్రామీణ ప్రాంతంలోని రాచగన్నేరులో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.

Last Updated : Jun 9, 2020, 11:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details