కరోనా రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి భవనంపై నుంచి కిందకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మృతికి కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.
Suicide: తిరుపతి స్విమ్స్ భవనం పైనుంచి దూకి.. కరోనా రోగి ఆత్మహత్య - corona patient suicide at tirupathi news
ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఓ కరోనా రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది.
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య