చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి పూర్తిగా కరువైందని .. ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక కొనుగోలు కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇసుక కొరత ఇబ్బందిగా మారిందని వాపోయారు. ఇసుక కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఇసుక సమస్య పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల నిరసన.. - మదనపల్లెలో భవన నిర్మాణ కార్మికులు తాజా వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేశారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
మదనపల్లెలో భవన నిర్మాణ కార్మికులు నిరసన